అమెరికా: డల్లాస్‌లో వైసీపీ శ్రేణులు వై.ఎస్.వివేకానందరెడ్డికి సంతాపం ప్రకటించారు. సౌమ్యుడు, వివాద రహితుడు, ప్రజల మనిషి వివేకా లేని లోటు పూడ్చలేనిదని వారు అభిప్రాయపడ్డారు. వివేకాను హత్య చేసిందెవరో తేలాలంటే విచారణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగించాలని ఎన్నారైలు డిమాండ్ చేశారు.

Edited By:

Updated on: Mar 22, 2019 | 6:48 AM