అమెరికా : నార్త్ కరొలినా రాలెలో ఇండియా ఫెస్ట్ ఘనంగా జరిగింది. చిన్నారులు స్టేజ్ పెర్ఫామెన్స్‌లతో అదరగొట్టారు. జ్యుయెల్రీ, హ్యాండ్‌లూమ్ చీరల స్టాల్స్‌లో ఎన్నారైలు షాపింగ్ చేశారు. స్థానిక అమెరికన్లు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Follow us on