మంటల్లో కాలిబూడిదైన.. 125 ఏళ్లనాటి చర్చ్..

టెక్సాస్ రాష్ట్రంలోని ప్రముఖ చర్చిలో అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 125 ఏళ్ల పురాతన చర్చ్ అగ్రి ప్రమాదంలో బూడిదగా మారింది. వెస్ట్ ఫాలియాలోని సెంట్రల్ టెక్సస్ చర్చ్‌‌లో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే లోపే ఉవ్వేత్తున ఎగసిపడిన మంటల్లో చర్చ్ పూర్తిగా కాలిపోయింది. చర్చ్ లోపల ఎక్కువ భాగం ఫర్నిచర్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated on: Jul 31, 2019 | 2:10 PM

Loading...
Unable to load recommendations.
Follow Us