Hero Allari Naresh: ఓటీటీలోకి క్రేజీ సినిమా.. ‘నాంది’తో ఎంటర్ అవ్వనున్న అల్లరి నరేష్ ?

టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'నాంది'. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి

Hero Allari Naresh: ఓటీటీలోకి క్రేజీ సినిమా.. 'నాంది'తో ఎంటర్ అవ్వనున్న అల్లరి నరేష్ ?
Follow us

|

Updated on: Jan 27, 2021 | 12:29 PM

టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‏లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. జైలు బ్యాక్ డ్రాప్‏లో ఉండనున్న ఈ మూవీని దర్శకుడు సతీష్ విగ్నేష్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో నరేష్ పోలీస్ స్టేషన్లో నగ్నంగా కూర్చోని ఉన్నాడు. దీంతో అల్లరి నరేష్ నుంచి థ్రిల్లర్ మూవీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కోడుతుంది.

అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న ‘నాంది’ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా ఫుల్ రైట్స్‏ను జీ స్టూడియో తీసుకున్నట్లుగా సమాచారం. ఇక నాంది మూవీ థియేట్రికల్ శాటిలైట్ రైట్స్‏తోపాటు డిజిటల్ హక్కులను కూడా జీ సంస్థ సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మొత్తం రూ.8.5 కోట్లకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఇటీవల నరేష్ నటించిన బంగారు బుల్లోడు థియేటర్లో విడుదైన సంగతి తెలిసిందే. పుల్ కామెడీ ఎంటర్ టైనర్‏గా వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Also Read:

Krithi Shetty : కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిన ముద్దుగుమ్మ.. కృతిశెట్టి కోసం క్యూ కడుతున్న ఆఫర్లు

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో