అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్..!

అల్లరి నరేష్ విలక్షణ పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. అల్లరోడికి ఇది 57వ సినిమా. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

అల్లరి నరేష్ 'నాంది' ఓటీటీ రిలీజ్..!
Follow us

|

Updated on: Sep 15, 2020 | 8:13 PM

Naandhi Movie Update: అల్లరి నరేష్ విలక్షణ పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. అల్లరోడికి ఇది 57వ సినిమా. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి.

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను జీ5 ఓటీటీ సంస్థ పెద్ద మొత్తానికి కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ త్వరలోనే పూర్తి చేసి ఈ సినిమాను జీ5లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కాగా, ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి, ప్రియదర్శి, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అటు అల్లరి నరేష్ ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో