దూరదర్శన్ మ్యూజిక్‌ షోకి యాంకర్‌గా షారుక్..

బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాక్టర్‌గానే కాకుండా యాంకర్‌గా కూడా ఎన్నో షోస్‌ని రక్తి కట్టించారు. అవార్డ్ ప్రోగ్రామ్స్‌కి హోస్ట్‌గా తనదైన పంచ్‌లతో ఆడియన్స్‌లో జోష్ నింపుతూంటారు. అయితే తనలో ఈ కళ హీరో కాకముందు నుంచే ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. షారుక్ 1990వ దశకంలోనే మొదట్లో దూరదర్శన్ ఛానెల్‌లో ఓ మ్యూజిక్ షోలో వ్యాఖ్యాత (యాంకర్‌)గా వ్యవహరించారు. ఇప్పటివరకూ ఆ విషయం చాలా కొద్ది మందికి […]

దూరదర్శన్ మ్యూజిక్‌ షోకి యాంకర్‌గా షారుక్..
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 3:52 PM

బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాక్టర్‌గానే కాకుండా యాంకర్‌గా కూడా ఎన్నో షోస్‌ని రక్తి కట్టించారు. అవార్డ్ ప్రోగ్రామ్స్‌కి హోస్ట్‌గా తనదైన పంచ్‌లతో ఆడియన్స్‌లో జోష్ నింపుతూంటారు. అయితే తనలో ఈ కళ హీరో కాకముందు నుంచే ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. షారుక్ 1990వ దశకంలోనే మొదట్లో దూరదర్శన్ ఛానెల్‌లో ఓ మ్యూజిక్ షోలో వ్యాఖ్యాత (యాంకర్‌)గా వ్యవహరించారు. ఇప్పటివరకూ ఆ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఆ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంలో మరోసారి విషయం బయటకొచ్చింది.

Read More: 

మహిళా ఉద్యోగినిపై రాడ్డుతో దాడి.. డిప్యూటీ మేనేజర్ సస్పెండ్..

ఏపీ మంత్రి పేర్ని నానికి అస్వస్థత..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో