బాలీవుడ్ సాంగ్ కి అమెరికన్ టెన్నిస్ స్టార్ డ్యాన్స్ ! వాహ్ !

|

Jul 22, 2019 | 3:15 PM

అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అలిసన్ రిస్కె ఓ బాలీవుడ్ సాంగ్ కి చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. వింబుల్డన్-2019 క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్న ఆమె.. ఇటీవల ఈ పాటకు అత్యద్భుతంగాస్టెప్పులు వేసింది. మాజీ ఇండియన్ డేవిస్ కప్ ప్లేయర్, కెప్టెన్ ఆనంద్ రాజ్ కొడుకైన స్టీఫెన్ ఆనంద్ రాజ్ ని పెళ్లాడబోతున్న సందర్భంగా అలిసన్.. బాలీవుడ్ తో తనకున్న సంబంధాన్ని పంచుకుంది. ‘ బార్ బార్ దేఖో ‘ అనే హిందీ మూవీలోని ఓ పాటకు […]

బాలీవుడ్ సాంగ్ కి అమెరికన్ టెన్నిస్ స్టార్ డ్యాన్స్ ! వాహ్ !
Follow us on

అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అలిసన్ రిస్కె ఓ బాలీవుడ్ సాంగ్ కి చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. వింబుల్డన్-2019 క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్న ఆమె.. ఇటీవల ఈ పాటకు అత్యద్భుతంగాస్టెప్పులు వేసింది. మాజీ ఇండియన్ డేవిస్ కప్ ప్లేయర్, కెప్టెన్ ఆనంద్ రాజ్ కొడుకైన స్టీఫెన్ ఆనంద్ రాజ్ ని పెళ్లాడబోతున్న సందర్భంగా అలిసన్.. బాలీవుడ్ తో తనకున్న సంబంధాన్ని పంచుకుంది. ‘ బార్ బార్
దేఖో ‘ అనే హిందీ మూవీలోని ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా .. ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. అలిసన్ కి కంగ్రాట్స్ చెప్పింది. కాగా- ఇటీవల సెరెనా విలియమ్స్ తో మూడు సెట్లలో జరిగిన క్వార్ట్రర్ ఫైనల్స్ లో తాను ఓడిపోవడాన్ని అలిసన్ జీర్ణించుకోలేకపోతోంది.