Earthquake strikes northeastern Japan : జపాన్‌లో భూకంపం సంభవించింది. జపాన్ సమయం ప్రకారం శనివారం (సాయంత్రం గం. 6:09) ప్రాంతంలో 7.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. మియాగి ప్రాంతంలో ఏర్పడ్డ ఈ ఉత్పాతం ఫసిఫిక్ సముద్రంలో 60 కిలోమీటర్ల (37 మైళ్ళు) లోతుతో ఏర్పడినట్టు జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. అయితే, ప్రమాద తీవ్రత ఎంతన్నది ఇంకా తెలియరాలేదు.
tw // earthquake
magnitude 7.2 earthquake hit off the coast of miyagi perfecture. A tsunami advisory has been issued by the local meteorological department. I hope everyone in Japan will stay safe J-lines and J teumes ❤️ lets pray everything will be fine pic.twitter.com/GCimiY47nl
— Junghwan’s glazed doughnut (@woowolfwp) March 20, 2021
VIDEO: NHK street cameras captured the magnitude-7.0 earthquake in Japan earlier this morning. A tsunami warning has been issued for Miyagi Prefecture. [NHK] pic.twitter.com/nHIDc3SpdK
— Matthew Keys (@MatthewKeysLive) March 20, 2021
? Another one. Magnitude 7.2 earthquake struck in northeastern Japan.
Small tsunami advisory issued in Miyagi prefecture. Felt the shake in Tokyo too but not as strong as last month #津波注意報 pic.twitter.com/tC84rzb0Op
— Kurumi Mori (@rumireports) March 20, 2021