ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న గొప్ప ఫుట్ బాల్ ఆటగాడు డీగో మారడోనా. ఆయనకు తమిళనాడుకు చెందిన ఓ బేకరి వినూత్న శైలిలో నివాళి అర్పించింది. క్రిస్మస్ సందర్భంగా రామనాథపురానికి చెందిన బేకరీ షాపు యజమాని 6 ఫీట్ల కేకును తయారు చేశాడు. ఆ ఆరు ఫీట్ల కేకును మారడోనా బొమ్మలా తయారు చేశారు. దీంతో స్థానికులు ఆ కేకు ఫోటోలు తీసి నెట్లో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. కాగా, సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా నవంబర్ 26న గుండెపోటుతో మరణించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే.
Tamil Nadu: A Ramanathapuram based bakery has made a 6-feet-tall cake of football player Diego Maradona.
Maradona passed away on November 25. pic.twitter.com/XHR7P1FErs
— ANI (@ANI) December 26, 2020