వాల్డ్ కప్ ప్రారంభ వేడుకలు అదుర్స్!

క్రికెట్‌ ప్రేమికుల పండగకు వేళైంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు గురువారం తెరలేవనుంది. 12వ ప్రపంచకప్‌ ప్రారంభ వేడుకలు బుధవారమే జరగనున్నాయి. సెంట్రల్‌ లండన్‌లోని ప్రఖ్యాత వెస్ట్‌మిన్‌స్టర్‌ రోడ్‌లోని ‘ది మాల్’ వేదికగా ఈ ఈవెంట్‌ జరగనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రారంభోత్సవ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సంగీతం, క్రీడల కలబోతగా సాగే ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రత్యక్షంగా […]

వాల్డ్ కప్ ప్రారంభ వేడుకలు అదుర్స్!
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 3:04 PM

క్రికెట్‌ ప్రేమికుల పండగకు వేళైంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు గురువారం తెరలేవనుంది. 12వ ప్రపంచకప్‌ ప్రారంభ వేడుకలు బుధవారమే జరగనున్నాయి. సెంట్రల్‌ లండన్‌లోని ప్రఖ్యాత వెస్ట్‌మిన్‌స్టర్‌ రోడ్‌లోని ‘ది మాల్’ వేదికగా ఈ ఈవెంట్‌ జరగనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రారంభోత్సవ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సంగీతం, క్రీడల కలబోతగా సాగే ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రత్యక్షంగా నాలుగువేల మంది వీక్షించనున్నారు. ఈ వేడుకలు పలు చానెళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. గురువారం ఆతిథ్య ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌ సమరం మొదలవనుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు