‘ఓ బేబీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్… గెస్ట్‌లుగా వెంకటేష్, రానా

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. 20 ఏళ్ల యువతి శరీరంలోకి 70 సంవత్సరాల బామ్మ ఆత్మ ప్రవేశిస్తే ఏం జరుగుతుంది. ఆ యువతితో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ […]

'ఓ బేబీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్... గెస్ట్‌లుగా వెంకటేష్, రానా
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 6:51 PM

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

20 ఏళ్ల యువతి శరీరంలోకి 70 సంవత్సరాల బామ్మ ఆత్మ ప్రవేశిస్తే ఏం జరుగుతుంది. ఆ యువతితో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌‌లుగా వెంకటేష్, రానాలు రానున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి . సమంతాతో పాటు నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, తేజ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌