"బన్నీ" హీరోయిన్ ఇప్పుడు ఎలా చూసారా.? ఇప్పటికి తగ్గని అదే యవ్వనం.

Anil Kumar

10 May 2024

వి వి వినాయక్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లోనే ఒక మైలు రాయిగా నిలిచిన సినిమా బన్నీ.

ఈ బన్నీ సినిమా ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే.. ఈ సినిమా టైటిల్ నే అల్లు అర్జున్ నిక్ నేమ్ అయ్యిపోయే అంతలా మారింది.

బన్నీని ఐకాన్ స్టార్ గా మార్చింది పుష్ప అయినప్పటికీ.. అల్లు అర్జున్ ని బన్నీ గా మార్చింది ఈ సినిమానే.

బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కి హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గౌరి ముంజల్ చాల మందికి గుర్తు ఉంటుంది. 

మోడలింగ్ నుంచి సినిరంగలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు బన్నీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హిట్ అందుకుంది.

ఆ తరువాత పలు సినిమాల్లో హీరోయిన్ గా, గ్లామర్ పాత్రల్లోనూ నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

ఈమె వయ్యారాలు, అందాలకు అభిమానులు చాలామందే ఉన్నారు.. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో సైతం సైలెంట్ అయ్యింది.

అప్పుడప్పుడు సినీ ఈవెంట్స్ లో, ఫంక్షన్స్ లో కనిపించినప్పుడు ఇచ్చే ఫోటోస్ ని అభిమానులు వైరల్ చేస్తున్నారు.