బలగం బ్యూటీకి అవకాశాలు రావడం లేదా..!

Rajeev 

10 May 2024

యువత పెర్ఫ్యూమ్‌, డియోడ్రెంట్‌ కోసం ప్రత్యేకంగా కలెక్షన్స్‌ను ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం పర్ఫ్యూమ్‌ మార్కెట్లో రూ. కోట్లను దాటి పోయింది.

హీరోయిన్ గా మారిన తర్వాత మాత్రం ఈ బ్యూటీకి అందుకున్నంతగా ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి.

వేణు దర్శకత్వంలో వచ్చిన  బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  ఆ సినిమాతో కావ్యకు మంచి పేరొచ్చింది.

ఆ సినిమా మినహా కావ్య కల్యాణ్ రామ్ యాక్ట్ చేసిన సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి..దాంతో ఆమె ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి బిజీగా మారిపోతుందని అనుకుంటే ఇప్పుడు ఛాన్స్ లకోసం ఎదురుచూస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.

తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కావ్య. బలగం సినిమాలో స్లిమ్ గా కాలేజీ అమ్మాయిలా ఉన్న కావ్య కల్యాణ్ రామ్ ..ఇప్పుడు బొద్దుగా మారిపోయింది.

సినిమా అవకాశాలు రాకపోవడంతో వెకేషన్ ట్రిప్స్ వేస్తూ జాలీగా ఎంజాయ్ చేస్తూ బరువు పెరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.