హీరో, హీరోయిన్లకు గుడి కట్టించిన అభిమానులు.. 

Anil Kumar

10 May 2024

హీరో హీరోయిన్స్ మీద అభిమానం కాస్త భక్తిగా మారిగా మారడంతో వాళ్లనే దేవుళ్లుగా భావించి గుడి కట్టిన ఫ్యాన్స్.

సమంత ఎంత పాపులర్ హీరోయిన్ అందరికి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ బాపట్లలో సమంత కు ఒక అభిమాని గుడి కట్టించారు.

నిధి అగర్వాల్.. చెన్నైలో ఈమె అభిమానులు గుడి కట్టి పాలాభిషేకాలు చేసిన వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.

హన్సిక.. ఈమె అందం నటనకు.. ఫిదా అయ్యిన తమిళ ఫ్యాన్స్.. ఈమెకు కూడా గుడి కట్టి ఆరాధించడం మొదలుపెట్టారు.

నమిత.. ఒకానొక సమయంలో హిట్ సినిమాలతో కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే కోయంబత్తూరు లో ఈమెకు గుడి కట్టేసారు.

ఖుష్బు సుందర్.. ఈ సీనియర్ హీరోయిన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈమెకు తమిళనాడులో గుడి కట్టించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఓ భక్తుడు అప్పట్లోనే మదురై లో ఓ గుడి కట్టించి ఆరాధించడం మొదలు పెట్టాడు.

మానవ సేవే మాధవ సేవ అని బ్రతుకుతున్న సోనూసూద్ కూడా తెలంగాణ సిద్ధిపేటలో గుడి కట్టి పాలాభిషేకాలు చేసారు.