Cook in Air Fryer: వామ్మో ఎయిర్ ఫ్రైయర్‌లో వీటిని వండితే అంతే సంగతులు!

టెక్నాలజీ బాగా పెరిగింది.. సరికొత్త గ్యాడ్జెట్స్ అన్నీ మన ముందుకు వస్తున్నాయి. ఇలా కూడా చేయొచ్చా అని వాటిని చూశాకే తెలుసుకుంది. ఈ గ్యాడ్జెట్స్‌లో పని కూడా చాలా తక్కువ సమయంలో పూర్తి అవుతుంది. ఇలా వచ్చి వాటిల్లో ఎయిర్ ఫ్రైయర్స్ కూడా ఒకటి. ఇది కూడా ప్రతీ ఒక్కరి వంట గదిలో ఒక భాగంగా మారింది. ముఖ్యంగా ఎయిర్ ఫ్రైయర్‌లో ఎంతో ఆరోగ్యకరమైన వంటలు తయారు..

Cook in Air Fryer: వామ్మో ఎయిర్ ఫ్రైయర్‌లో వీటిని వండితే అంతే సంగతులు!
Cook In Airfryer
Follow us

|

Updated on: May 10, 2024 | 6:40 PM

టెక్నాలజీ బాగా పెరిగింది.. సరికొత్త గ్యాడ్జెట్స్ అన్నీ మన ముందుకు వస్తున్నాయి. ఇలా కూడా చేయొచ్చా అని వాటిని చూశాకే తెలుసుకుంది. ఈ గ్యాడ్జెట్స్‌లో పని కూడా చాలా తక్కువ సమయంలో పూర్తి అవుతుంది. ఇలా వచ్చి వాటిల్లో ఎయిర్ ఫ్రైయర్స్ కూడా ఒకటి. ఇది కూడా ప్రతీ ఒక్కరి వంట గదిలో ఒక భాగంగా మారింది. ముఖ్యంగా ఎయిర్ ఫ్రైయర్‌లో ఎంతో ఆరోగ్యకరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే.. ఇది ఒక ఓవెన్‌లా పని చేస్తుంది. అయితే ఇది కేవలం కొద్ది నూనె, నీటి ఆవిరి ద్వారా పదార్థాలు ఉడుకుతాయి. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని ఏవి పడితే అవి ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో వండకూడదు. దీని వల్ల ఎయిర్ ఫ్రైయర్ పాడవ్వడమే కాకుండా.. మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. లేనిపోని కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మరి ఇందులో వండకూడదని ఆహార పదార్థాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

చీజ్ ఉత్పత్తులు:

ఎయిర్ ఫ్రైయర్లలో చీజ్ ఉత్పత్తులకు సంబంధించిన బర్గర్లు, శాండ్ విచ్‌లు ఇతర పదార్థాలు కుక్ చేయకూడదు. ఇది ఎయిర్ ఫ్రైయర్‌కు అత్తుక్కు పోతుంది. దీంతో ఈ ప్రాడెక్ట్ పాడయిపోయే ప్రమాదం ఉందట.

అన్నం:

ఎయిర్ ఫ్రైయర్‌లో అన్నాన్ని కూడా వేడి వండకూడదు. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్‌లో నీటిని వేయలేము. ఇది కేవలం ఆవిరితో మాత్రమే ఉడికిస్తుంది. ఇందులో ఆహారాన్ని వేడి చేయడం లేదా ఉడక బెట్టడం కుదరదు.

ఇవి కూడా చదవండి

బన్స్:

బ్రెడ్స్ లేదా బన్స్ వంటివి టోస్టర్‌లో చేయడం బెటర్. అది అందుబాటులో లేకపోతే గ్రిడ్. అంతే కానీ వేటిలో పడితే వాటిలో చేయకూడదు. ఎయిర్ ఫ్రైయర్‌లో బ్రెడ్ వేడి చేయడం వల్ల మాడిపోవచ్చు. దీని వల్ల ఎయిర్ ఫ్రైయర్ కూడా పోవచ్చు. దీని వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు.

ఈ ఆహార పదార్థాలు కూడా..

ఎయిర్ ఫ్రైయర్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తప్ప ఇతర పదార్థాలు వండటానికి పనికి రాదు. అందులోనూ వేపుళ్లు, ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసే వంటలు ఇందులో చేయకూడదు. చేసినా అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. హోల్ చికెన్, పాప్ కార్న్, బ్రోకలీ, కూరగాయల వేపుళ్లు వంటివి ఇందులో అస్సలు చేయకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ