Snow Storm In USA: మంచుతుఫాన్‌తో అమెరికా గజగజ.. లైవ్ వీడియో

|

Jan 31, 2022 | 11:41 AM

మంచు తుఫాన్ అగ్రరాజ్యం అమెరికా(America)లో బీభత్సం సృష్టిస్తోంది. నార్త్‌ ఈస్ట్‌, మిడ్‌ అట్లాంటిక​, న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ఎక్కడ చూసినా భారీగా మంచు పేరుకుంది. భారీగా మంచు(Snow) కురుస్తుండడంతో..