US Travel Ban: భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు, వారికి మినహాయింపు... ( వీడియో )
Us To Restrict Travel From India

US Travel Ban: భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు, వారికి మినహాయింపు… ( వీడియో )

|

May 02, 2021 | 3:57 PM

US Travel Ban: భారత్‌లో కరోనా ఉధృతి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.

Published on: May 02, 2021 03:55 PM