US Army Beard Ban: సైనికులు గడ్డాలు పెంచుకోవడంపై నిషేధం

Updated on: Oct 06, 2025 | 9:21 PM

అమెరికన్ సైన్యంలో గడ్డం, తలపాగాపై నిషేధం విధిస్తూ పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. ఇది సిక్కులు, ఇతర మైనారిటీలలో ఆందోళన రేకెత్తించింది. గడ్డం, టర్బన్ వారి మతపరమైన గుర్తింపు కాబట్టి, ఈ నిర్ణయం తమ ప్రాథమిక హక్కులను, సెంటిమెంట్లను దెబ్బతీస్తుందని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఖండించింది.

అమెరికన్ సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రూమింగ్ నిబంధనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పెంటగాన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, యూఎస్ ఆర్మీలో పనిచేసే సిబ్బంది ఎవరూ గడ్డం పెంచకూడదు లేదా తలపాగా ధరించకూడదు. ఈ నిబంధనలు ముఖ్యంగా సిక్కులు, ఇతర మైనారిటీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే పొడవాటి గడ్డం పెంచడం, తలపాగా ధరించడం సిక్కుల మతపరమైన గుర్తింపులో అంతర్భాగం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rohit Sharma: రోహిత్‌ శర్మకు ఊహించని షాక్

New Traffic Rules: వాహనదారులకు ఇక దబిడి దిబిడే.. కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ ఇవే!

స్పేస్‌ డెలివరీ వెహికిల్‌ రెడీ.. గంటలో ప్రపంచంలో ఏ మూలకైనా సరుకు రవాణా

ఊగిపోయిన భవనాలు.. జనం పరుగో పరుగు

చియాసీడ్స్‌ ఇలా తిన్నారో.. అంతే సంగతులు !!