Viral Video : వామ్మో.. రాక్షస సుడిగాలి.. ట్రక్కును ఎత్తిపడేసింది! వీడియో

|

Sep 28, 2021 | 11:09 PM

సాధారణంగా సుడిగాలులు రావడం చూసుంటాం. అయితే మనం రియాలిస్టిక్‌గా చూసిన సుడిగాలులకు.. హాలీవుడ్ సినిమాల్లో చూసే సుడిగాలులకు చాలా తేడా ఉంటుంది.

సాధారణంగా సుడిగాలులు రావడం చూసుంటాం. అయితే మనం రియాలిస్టిక్‌గా చూసిన సుడిగాలులకు.. హాలీవుడ్ సినిమాల్లో చూసే సుడిగాలులకు చాలా తేడా ఉంటుంది. హాలీవుడ్ చిత్రాల్లో చూసే సుడిగాలులలో జంతువులు, చెట్లు అన్ని కొట్టుకుపోవడం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో అలా జరగడం చాలా అరుదు. కానీ అంతటి సుడిగాలి నిజంగానే జనావాసంలో కనిపించింది. వేగంగా వీస్తున్న గాలితో ఎదురుగా అసలేం కనిపించకుండా పోయింది. ఏకంగా ఓ ట్రక్కును సైతం ఎత్తి పడేసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. రాక్షస సుడిగాలి.. ట్రక్కును బోల్తా పడేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: RBI Scholarship: ఆర్‌బీఐ స్కాలర్‌షిప్‌.. నెలకు రూ.40 వేలు.. వీడియో

BSP MLA Ram Bhai: లంచం తీసుకుంటే తప్పేముంది.. బీఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. వీడియో వైరల్