John McAfee: యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సృష్టికర్త మెకఫీ ఇకలేరు.. ( వీడియో )
John Mcafee

John McAfee: యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సృష్టికర్త మెకఫీ ఇకలేరు.. ( వీడియో )

|

Jun 26, 2021 | 6:22 PM

యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ 'మెకఫీ' సృష్టికర్త జాన్‌ మెకఫీ బుధవారం స్పెయిన్‌ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ‘మెకఫీ’ సృష్టికర్త జాన్‌ మెకఫీ బుధవారం స్పెయిన్‌ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బార్సిలోనా నగర సమీపంలోని జైలులో తన గదిలో మెకఫీ నిర్జీవంగా కనిపించారు. ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. పన్నుల ఎగవేత కేసులో జాన్‌ మెకఫీని అమెరికాకు అప్పగించవచ్చని స్పెయిన్‌ నేషనల్‌ కోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది.

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: సీఎం సెక్యూరిటీ చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ ఆ వెంటనే అతను ఏం చేశాడో తెలుసా.. ( వీడియో )

Gold And Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట… దిగివస్తున్న బంగారం ధరలు… ( వీడియో )