China: కుబేరుడు అరెస్టు.. ఇంటినే జైలుగా మార్చిన వైనం..! అదే సామాన్యుడికి ఇలా చేస్తారా అంటూ నెటిజన్స్ ఫైర్..
చైనాలో ఆర్‌అండ్‌ఎఫ్ ప్రాపర్టీస్ సహ వ్యవస్థాపకుడైన జాంగ్ లీ.. అమెరికాలో నిర్మాణ అనుమతుల కోసం శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులకు పెద్దఎత్తున లంచం ముట్టజెప్పారనే కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు.
చైనాలో ఆర్‌అండ్‌ఎఫ్ ప్రాపర్టీస్ సహ వ్యవస్థాపకుడైన జాంగ్ లీ.. అమెరికాలో నిర్మాణ అనుమతుల కోసం శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులకు పెద్దఎత్తున లంచం ముట్టజెప్పారనే కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. సింగపూర్ నుంచి వచ్చిన జాంగ్ లీను గతేడాది నవంబర్ 30న లండన్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, జైలులో ఉండేందుకు నిరాకరించిన జాంగ్ లీ.. తన సొంత ఇంట్లోనే నిర్బంధించుకున్నారు. ఆయన పారిపోయే అవకాశం ఉందని ఆయన్ను తమకు అప్పగించాలని కోరారు అమెరికా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇందుకు జాంగ్ లీ న్యాయవాదులు మాత్రం.. బెయిల్ అంశం తేలేవరకు జాంగ్ లీ జైలులో కాకుండా తన ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 22, 2023 09:26 AM