Afghanistan Crisis: మొదలైన తాలిబన్ అరాచక పాలన.. లైవ్ వీడియో

|

Aug 31, 2021 | 1:24 PM

20 ఏళ్లుగా ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలు సోమవారం అర్ధరాత్రి దాటక పూర్తిగా ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గత 17 రోజులుగా అమెరికా బలగాలు చేపట్టిన ప్రక్రియ నేటితో పూర్తయింది.