వామ్మో.. వరద నీటిలో ప్రాణాంతక తేళ్లు !! ఆస్పత్రిలో వందల మంది !! వీడియో

|

Nov 25, 2021 | 8:40 PM

భారీ వర్షాలు, వరదలతో పాములు, కప్పలు, తేళ్లు తరచూ వీధుల్లోకి చేరతాయి. అప్పుడప్పుడు అవి ఇళ్లలోకి కూడా వచ్చేస్తుంటాయి. ఈజిప్టులోని దక్షిణ నగరమైన అస్వాన్‌‌ను భారీ తుఫానులు ముంచెత్తాయి..

భారీ వర్షాలు, వరదలతో పాములు, కప్పలు, తేళ్లు తరచూ వీధుల్లోకి చేరతాయి. అప్పుడప్పుడు అవి ఇళ్లలోకి కూడా వచ్చేస్తుంటాయి. ఈజిప్టులోని దక్షిణ నగరమైన అస్వాన్‌‌ను భారీ తుఫానులు ముంచెత్తాయి.. వరద నీరు వీధులు, ఇళ్లలోకి చేరింది..ఆ వరద నీటితో పాటు… ప్రమాదకరమైన తేళ్లు కూడా ఇళ్లలోకి చేరుతున్నాయి…ఈ తేళ్లు కుట్టి ముగ్గురు మరణించగా, మరో 450 మంది చికిత్స పొందుతున్నారు. ఇలాంటి ప్రాణాంతక తేళ్లు ఎక్కువగా పర్వతాలు, ఎడారులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోనే సంచరిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని వైద్య కేంద్రాల్లో యాంటీ వీనమ్ అదనపు డోసులను సమకూర్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video:పెళ్లిలో నవ వధువును కొట్టే ఆచారం !! బెడిసి కొట్టింది !! వీడియో

ప్రపంచంలో మొట్టమొదటి ‘బీచ్‌’ ఎక్కడో తెలుసా ?? వీడియో

Viral Video: నాలుగేళ్లుగా మూత్రం తాగుతున్న మహిళ !! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో

ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి సరసన రమ్యకృష్ణ !! వీడియో

Mehreen Pirzada: మెహ్రీన్ కౌర్ అందాలు చూడతరమా.. ఎఫ్ 3 భామ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ