Russia: రష్యాలో క్రిస్మస్ సందడి.. ఆకట్టుకుంటున్న సెయింట్ పీటర్స్ బర్ట్ అందాలు.
రష్యాలో క్రిస్మస్ సీజన్ సందడి సందడిగా సాగుతోంది. క్రిస్మస్ కోసం సెయింట్ పీటర్స్ బర్ట్‌లోని ఓ దట్టమైన అడవిని అందమైన ఊహా ప్రపంచంగా తీర్చిదిద్దారు అక్కడి నిర్వాహకులు. ఫ్రోజెన్ వంటి హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఆ ప్రదేశాన్ని ముస్తాబు చేశారు. ఒక పక్క మంచు, పెద్ద పెద్ద చెట్లు, వాటి చుట్టూ వేలాది విద్యుద్దీపాలతో అలంకరించిన తీరు చూపరులను కట్టిపడేస్తోంది. రంగురంగుల విద్యుత్‌దీపాల వెలుగులో సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు.
రష్యాలో క్రిస్మస్ సీజన్ సందడి సందడిగా సాగుతోంది. క్రిస్మస్ కోసం సెయింట్ పీటర్స్ బర్ట్‌లోని ఓ దట్టమైన అడవిని అందమైన ఊహా ప్రపంచంగా తీర్చిదిద్దారు అక్కడి నిర్వాహకులు. ఫ్రోజెన్ వంటి హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఆ ప్రదేశాన్ని ముస్తాబు చేశారు. ఒక పక్క మంచు, పెద్ద పెద్ద చెట్లు, వాటి చుట్టూ వేలాది విద్యుద్దీపాలతో అలంకరించిన తీరు చూపరులను కట్టిపడేస్తోంది. రంగురంగుల విద్యుత్‌దీపాల వెలుగులో సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు. మంచు పొదలలో స్కేటింగ్ చేస్తూ అందమైన ఉద్యానవనాన్ని చుట్టేస్తున్నారు. క్రిస్మస్ సమీపిస్తున్న వేళ సందర్శకులు సెయింట్ పీటర్స్ బర్ట్‌కు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వాహకులు తీర్చిదిద్దిన డెకరేషన్ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.