Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై విరుచుపడుతున్న రష్యా.. ఊహకందని విధ్వంసం.. జనాలపై మిసైల్స్ దాడులు..(వీడియో)

|

Mar 02, 2022 | 4:13 PM

Ukraine-Russia War: ఉక్రెయినను సునాయాసంగా చేజిక్కించుకుందామనుకున్న రష్యా .. ఇప్పుడు మరో టార్గెట్ దిశగా ముందుకు కదులుతోంది. అగ్రరాజ్యం అమెరికాను టార్గెట్ చేసేందుకు రెడీ అవుతోంది. అంతరిక్ష పరిశోధన కేంద్రంపై..