రూ.50వేలకు ఇద్దరు కొడుకులు అమ్మకానికి పెట్టాడు !! ఎవరైనా కొనండి !! వీడియో
పొరుగు దేశం పాకిస్తాన్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీస్ ఆఫీసర్ తన ఇద్దరు కొడుకులను నడిరోడ్డుపై నిలబెట్టి అమ్మకానికి పెట్టాడు. కేవలం 50వేల రూపాయలకు తన కుమారులను అమ్మేస్తున్నాను..
పొరుగు దేశం పాకిస్తాన్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీస్ ఆఫీసర్ తన ఇద్దరు కొడుకులను నడిరోడ్డుపై నిలబెట్టి అమ్మకానికి పెట్టాడు. కేవలం 50వేల రూపాయలకు తన కుమారులను అమ్మేస్తున్నాను..డబ్బులున్నవారు, మనసున్న వారు తమ బిడ్డలను కొనుక్కోవాల్సిందిగా ఆయన నడిరోడ్లో అటూ ఇటూ తిరుగుతూ గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ మొరపెట్టుకున్నాడు..ఇదంతా చూసిన వాహనదారులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా చంటి బిడ్డలను ఎందుకు ఇలా అమ్మకానికి పెట్టారని ఆరా తీయగా, అతని ఆవేదన, వృత్తిరీత్యా తను అనుభవించిన కష్టం బయటపడింది..
మరిన్ని ఇక్కడ చూడండి:
అభిమాని చేసిన పనికి డార్లింగ్ షాక్ !! ప్రభాస్ రియాక్షన్ ఇలా !! వీడియో
బాప్‌రే.. ఒక్క పెయింటింగ్ 260 కోట్లా !! ఏముంది అందులో ?? వీడియో
ఆ జీన్స్ వేసుకుంటే ఆస్పత్రి పాలే !! జర జాగ్రత్త !! వీడియో
4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం !! ఎక్కడంటే ?? వీడియో
వామ్మో.. వరద నీటిలో ప్రాణాంతక తేళ్లు !! ఆస్పత్రిలో వందల మంది !! వీడియో