ట్రంప్ ఇగో హర్ట్ అయ్యింది.. ఓ అధికారి పోస్టు ఊడింది వీడియో
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక చారిత్రక కత్తి నచ్చడంతో దానిని బ్రిటన్ రాజుకు బహమతిగా ఇవ్వాలని భావించారు. అయితే, మ్యూజియం డైరెక్టర్ ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో ట్రంప్ ఈగో దెబ్బతింది. ఈ కారణంగా ఒత్తిడిని తట్టుకోలేక ఆ అధికారి తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అహం దెబ్బతినడంతో ఓ మ్యూజియం అధికారి ఉద్యోగాన్ని కోల్పోయారు. ట్రంప్ తన అమెరికా పర్యటనలో భాగంగా డ్వైట్ డీ ఐసన్‌హోవర్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియం సందర్శించారు. అక్కడ ఉన్న ఒక పురాతన కత్తిని చూసి, దానిని బ్రిటన్ రాజుకు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నారు. ఆ కత్తిని పంపించమని ట్రంప్ మ్యూజియం అధికారులను ఆదేశించారు. అయితే, ఆ మ్యూజియం డైరెక్టర్ అది చారిత్రక సంపదని, అమెరికా ప్రజల ఆస్తి అని చెప్పి ఇవ్వడానికి నిరాకరించారు. మ్యూజియం డైరెక్టర్ జవాబుతో ట్రంప్ అహం దెబ్బతింది. బ్రిటన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ట్రంప్ మరియు అతని బృందం మ్యూజియం డైరెక్టర్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. రాజీనామా చేయాలని వేధించడంతో, ఒత్తిడిని భరించలేక మ్యూజియం డైరెక్టర్ తన ఉద్యోగాన్ని వదులుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
