Viral Video: గిన్నిస్‌ రికార్డ్‌ కోసం ఒళ్లు గగుర్పొడిచే సాహసం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

|

Sep 01, 2021 | 8:06 AM

ఊహకు అందని ఫీట్లు చేస్తూ, తమ అసాధారణ ప్రతిభతో గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంటుంటారు కొందరు. కొందరు చేసే ఫీట్లు చూస్తే వింతంగా ఉంటుంది..

ఊహకు అందని ఫీట్లు చేస్తూ, తమ అసాధారణ ప్రతిభతో గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంటుంటారు కొందరు. కొందరు చేసే ఫీట్లు చూస్తే వింతంగా ఉంటుంది.. మరికొందరు చేసే ఫీట్లు చూస్తే మాత్రం భయాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ గిన్నిస్‌ రికార్డునే సాధించాడు ఓ వ్యక్తి. యూకేకు చెందిన మైక్‌ హావర్డ్‌ అనే వ్యక్తి 21,400 అడుగుల ఎత్తులో రెండు హాట్‌ బెలూన్ల మధ్య నడిచి గిన్నిస్‌ రికార్డులో స్థానం సంపాదించాడు. రెండు హాట్‌ బెలూన్స్‌ మధ్య ఉన్న ఓ చిన్న వంతెనపై నడిచి గిన్నిస్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్నాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Rain Alert: ఏపీకి వర్ష సూచన.. మరో రెండు రోజులు ఆంధ్రాలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Ration Card: రేషన్‌ కార్డు దరఖాస్తుకు కొత్త నిబంధనలు అమలు.. వీడియో

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. అన్నం తింటూనే మీ బరువు తగ్గించుకోవచ్చు.. వీడియో