లండన్ మంచు దుప్పట్లో.. ఆ అందాలను చూడాల్సిందే
లండన్‌లో భారీగా మంచు కురుస్తోంది. చాలా ప్రాంతాల్ని తెల్లటి మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతంతో చాలా ప్రాంతాల్లో టెంపరేచర్లు పడిపోయాయి.
లండన్‌లో భారీగా మంచు కురుస్తోంది. చాలా ప్రాంతాల్ని తెల్లటి మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతంతో చాలా ప్రాంతాల్లో టెంపరేచర్లు పడిపోయాయి. ఈ క్రమంలో లండన్‌కు వచ్చే పర్యాటకులు మంచులో ఆడుతూ ఫొటోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు రానున్న 48 గంటల్లో భారీ మంచు కురిసే అవకాశం ఉందని మెట్ అథారిటీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా మంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. క్రిస్మస్‌కు ముందు నగరం అంతటా తెల్లటి దుప్పటి పరుచుకోవడం చూస్తుంటే గొప్ప అనుభూతి కలుగుతుందని స్థానికులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గన్‌షాట్ పేలుస్తూ.. బుల్లెట్ బండిపై పెళ్లి కూతురు..
జస్ట్ మిస్ లేదంటే.. తల పగిలిపోయేది.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
52 ఏళ్ల మహిళతో 21 ఏళ్ల యువకుడి ఘాటు ప్రేమ.. చివరికి
వర్షంలో దేవుడి ఊరేగింపు.. ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు !!
సెలూన్ షాపులో మర్దనా చేయించుకుంటున్నారా.. జాగ్రత్త !!