Russia – Ukraine: రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!

|

Sep 12, 2024 | 5:07 PM

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌, రష్యా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.. ఇప్పటికే ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వేలాది మంది చనిపోయారు. అయినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు.. ఈ క్రమంలోనే.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా – ఉక్రెయిన్‌ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌, రష్యా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.. ఇప్పటికే ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వేలాది మంది చనిపోయారు. అయినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు.. ఈ క్రమంలోనే.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా – ఉక్రెయిన్‌ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. శనివారం ఉత్తర ఇటలీలోని సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో శనివారం మెలోని ఈ వ్యాఖ్యలు చేశారు. ఫొరంలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం గురించి మాట్లాడిన మెలోని ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా – ఉక్రెయిన్‌ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్‌, చైనా వంటి దేశాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయంటూ జార్జియా మెలోని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ ఈ విషయంలో స్పందించిందని గుర్తుచేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on