ఫస్ట్‌నైట్‌ అంటే పారిపోయి పక్కింట్లో దాక్కున్న పెళ్లికొడుకు !!

Updated on: Feb 17, 2023 | 8:53 AM

కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ఫస్ట్‌నైట్‌ కోసం కుతూహలంగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం విచిత్రం చోటు చేసుకుంది.

కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ఫస్ట్‌నైట్‌ కోసం కుతూహలంగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం విచిత్రం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లిచేసుకున్న ఓ యువకుడు తనకోసం ఎదురు చూస్తున్న నవ వధువు నుంచి తప్పించుకుని పక్కింటికి పారిపోయి దాక్కున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్థానిక వార్తాపత్రిక ఈ వింత సంఘటన గురించి వెల్లడించింది. దాంతో ఈ వార్త కాస్తా సోషల్‌మీడియాకు చేరింది. వరుడు మొదటి రాత్రి ఉన్నట్టుండి ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. వరుడి ఆచూకీ తెలియక ఆందోళన చెందిన కుటుంబీకులు రాత్రంతా వెతికారు. కానీ, అతడు ఎక్కడా కనిపించలేదు.. పైగా తన మొబైల్‌ ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసి పెట్టుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హెయిర్‌ కట్ సరిగా చేయలేదని రూ.2 కోట్లు ఫైన్ !! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆ పథకం తెచ్చిన తంటా.. భర్తలను వదిలి ప్రియుళ్లతో భార్యలు జంప్‌ !!

Silk Smitha: సిల్క్‌స్మిత సగం తిని వదిలేసిన యాపిల్‌.. వేలంలో ఎంత ధర పలికిందో తెల్సా ??

Samantha: ‘మన దగ్గర ఉండేదే ప్రేమ..’ సామ్ వాలెంటైన్స్ డే పోస్ట్ వైరల్ !!

Ram Charan: అదేంటో తెలియదు కానీ.. ఆ హీరోయిన్ అంటే నాకు పిచ్చి ప్రేమ !!

 

 

Published on: Feb 17, 2023 08:53 AM