మదురోను బంధించడాన్ని ఖండించిన ప్రపంచ దేశాలు వీడియో
వెనిజులా అధ్యక్షుడు మడూరోను బంధించడాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. క్యూబా దీనిని స్టేట్ టెర్రరిజం అని పేర్కొనగా, బ్రెజిల్, మెక్సికో, చైనాలు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించాయి. రష్యా, ఈయూ దేశాలు సంయమనం పాటించాలని అమెరికాను కోరాయి. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడూరోను బంధించడాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, లాటిన్ అమెరికా స్థిరత్వానికి ముప్పు అని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. చర్యను స్టేట్ టెర్రరిజంగా అభివర్ణిస్తూ క్యూబా అమెరికాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమెరికా తన పరిధిని దాటి ప్రవర్తించిందని బ్రెజిల్ అధ్యక్షుడు పేర్కొన్నారు. లాటిన్ దేశాల స్థిరత్వానికి ఇది తీవ్ర ముప్పు కలిగిస్తుందని మెక్సికో కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
Published on: Jan 04, 2026 06:06 PM
