భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక..

|

Mar 23, 2024 | 7:29 PM

అమెరికాలో ఇటీవల భారతీయ, భారత మూలాలున్న విద్యార్ధుల మరణాలు, అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) స్పందించారు. ఈ సందర్భంగా భారత విద్యార్ధులకు కొన్ని సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది.

అమెరికాలో ఇటీవల భారతీయ, భారత మూలాలున్న విద్యార్ధుల మరణాలు, అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) స్పందించారు. ఈ సందర్భంగా భారత విద్యార్ధులకు కొన్ని సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది. అందులో.. ఇటీవల కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర పరిస్థితుల గురించి విన్నాను. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియో రికార్డు చేశాను. ఈ పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. చట్టానికి లోబడి ఉండండి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషి పెద్ద పేగులో హ్యాపీగా బతికేసిన చేప !! పరీక్ష చేసి చూసిన డాక్టర్లు షాక్‌

ముఖేష్‌ అంబానీని పెళ్లి చేసుకోడానికి నీత పెట్టిన కండిషన్‌ ఏంటో తెలుసా ??

కుక్క చనిపోయిందని.. 5రోజులు తిండి మానేసిన యజమాని

అబ్బాయిలూ.. ఇలా చేశారంటే.. అమ్మాయిలు మీ వెంట క్యూ కడతారు

Published on: Mar 23, 2024 07:28 PM