భూమికి 30 వేల అడుగుల ఎత్తు నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసే ఛాన్స్
ఖగోళ అద్భుతాలను చూడాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. ఇక సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు వాటిని ప్రారంభంనుంచి ఎండింగ్ వరకూ చూడాలని భావిస్తారు. ఆ రోజు ఎంతో ఆసక్తిగా గ్రహణాలను అందుబాటులో ఉన్నవాటిని వినియోగించుకుని చూస్తారు. ఇలాంటి వారికోసం అమెరికా విమానయాన సంస్థ ‘డెల్టా ఎయిర్‌లైన్స్’ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. భూమికి 30 వేల అడుగుల ఎత్తులోనుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూపిస్తామంటూ ఆఫర్ ప్రకటించింది.
ఖగోళ అద్భుతాలను చూడాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. ఇక సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు వాటిని ప్రారంభంనుంచి ఎండింగ్ వరకూ చూడాలని భావిస్తారు. ఆ రోజు ఎంతో ఆసక్తిగా గ్రహణాలను అందుబాటులో ఉన్నవాటిని వినియోగించుకుని చూస్తారు. ఇలాంటి వారికోసం అమెరికా విమానయాన సంస్థ ‘డెల్టా ఎయిర్‌లైన్స్’ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. భూమికి 30 వేల అడుగుల ఎత్తులోనుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూపిస్తామంటూ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో చూపిస్తామని విమానయాన సంస్థ చెబుతోంది. గ్రహణాన్ని ట్రాక్ చేస్తూ ప్రయాణించే విమానంలో టికెట్ బుక్ చేసుకుంటే ఈ అవకాశం లభిస్తుందని పేర్కొంది. ఏప్రిల్ 8న అమెరికా సెంట్రల్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 12:15 గంటలకు టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో విమానం బయలుదేరి 4:20 గంటలకు మిషిగాన్‌లోని డెట్రాయిట్ తీసుకెళ్తుందని డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
5 గంటలపాటు రన్‌వే పైనే విమానం.. ఊపిరాడక చిన్నారులు, వృద్ధులకు అస్వస్థత
ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా ??
ఊళ వేయడం మానేసి నిశ్శబ్దంగా ఉంటున్న తోడేళ్లు.. కారణమేంటంటే ??
25 రోజులు పచ్చి చికెన్ తిన్నాడు !! అయినా నో ఫుడ్ పాయిజన్.. ఎలా ??
అమెరికాలో నెట్ వర్క్ లేక పనిచేయని సెల్ ఫోన్లు !! సైబర్ దాడే కారణమా ??