Afghanistan Crisis: అఫ్గాన్‌ చరిత్రలో నేడే కీలకం.. లైవ్ వీడియో

|

Aug 31, 2021 | 8:28 AM

ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా రక్షణ దళాలు పూర్తిస్థాయిలో వెనుతిరిగాయి. సోమవారం అర్థరాత్రి అమెరికా సైన్యంతో కూడిన చివరి విమానం కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. 20 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అమెరికా తన సేనలను ఉపసంహారించుకుంది.