Hyderabad: కొంపముంచిన కొత్త డ్రెస్.. ట్రయల్ రూమ్‌లో తాళిబొట్టు మాయం..!
కొత్త డ్రెస్ మోజులో తాళిబొట్టునే పొగొట్టుకుంది ఓ మహిళ. హైదరాబాద్ మహానగరంలో ఈ ఘటన వెలుగుచూసింది. మాల్‌లో షాపింగ్ నిమిత్తం వచ్చిన ఓ మహిళ..
కొత్త డ్రెస్ మోజులో తాళిబొట్టునే పొగొట్టుకుంది ఓ మహిళ. హైదరాబాద్ మహానగరంలో ఈ ఘటన వెలుగుచూసింది. మాల్‌లో షాపింగ్ నిమిత్తం వచ్చిన ఓ మహిళ.. ట్రయల్ రూమ్‌లో డ్రెస్సులు మార్చుకునే సమయంలో తాళిబొట్టు తీసి పక్కన పెట్టారు. కొత్త డ్రెస్సు మోజులో ఆ మంగళసూత్రం సంగతి మరిచిపోయింది. ఆ తర్వాత తేరుకునే సరికి అది మాయమైంది. షాపింగ్ మాల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. 6 తులాల మంగళసూత్రం పోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పరిధిలోని ఓ షాపింగ్ మాల్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన ఫ్లోర్‌లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం కొసమెరుపు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

