AP woman cop video: అనాధ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్సై..కోపంగా కనిపించే ఆ ఖాకీ వెనుక అంతులేని కరుణ.
పోలీసులంటే లాఠీ చేతపట్టుకొని గంభీరంగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ కొంతమంది పోలీసులు ఎంతో మృదుస్వభావంతో , మానవతాహృదయంతో ఉంటారు.
వైరల్ వీడియోలు
Latest Videos