Ocean blue : సముద్రం నీరు ఎప్పుడూ నీలం రంగులోనే ఉండేందుకు గల కారణం..

Ocean blue : సముద్రం నీరు ఎప్పుడూ నీలం రంగులోనే ఉండేందుకు గల కారణం..

Updated on: Feb 01, 2021 | 1:45 PM

చెరువులు, బావులు, నదులలోని నీటిని చూస్తే సాధారణంగానే కనిపిస్తాయి. అదే సముద్రం నీళ్లు మాత్రం నీలంగా ఉంటాయి కదా..! మరి అవి అలా ఎందుకు ఉంటున్నాయో మీకెప్పుడయినా సందేహం వచ్చిందా...?