Zombie Deer Disease: జాంబీ డీర్ వ్యాధి.. కరోనా కంటే డేంజరా ??

|

Dec 29, 2023 | 1:46 PM

భయం. మనిషి పుట్టుక నుంచే ఉంది. ప్రస్తుత తరాలకు.. 2020 నుంచి ఎక్కువైంది. కరోనా దానిని పెంచింది. తుమ్మినా, దగ్గినా, జలుబు చేసినా, జ్వరం వచ్చినా అదే భయం వెంటాడుతోంది. కరోనా ఎక్కడ వేటాడుతుందో అన్న అనుమానం నిరంతరం చంపేస్తోంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా జేఎన్‌1 వేరియంట్. నిజానికి ఇది అంత ప్రమాదకారి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నా కొంతమంది అనవసరంగా లేనిపోని విధంగా టెన్షన్ పడుతున్నారు. వారికి తగ్గట్టుగానే మరో వ్యాధి ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది..

భయం. మనిషి పుట్టుక నుంచే ఉంది. ప్రస్తుత తరాలకు.. 2020 నుంచి ఎక్కువైంది. కరోనా దానిని పెంచింది. తుమ్మినా, దగ్గినా, జలుబు చేసినా, జ్వరం వచ్చినా అదే భయం వెంటాడుతోంది. కరోనా ఎక్కడ వేటాడుతుందో అన్న అనుమానం నిరంతరం చంపేస్తోంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా జేఎన్‌1 వేరియంట్. నిజానికి ఇది అంత ప్రమాదకారి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నా కొంతమంది అనవసరంగా లేనిపోని విధంగా టెన్షన్ పడుతున్నారు. వారికి తగ్గట్టుగానే మరో వ్యాధి ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. అదే జాంబీ డీర్ వ్యాధి. ప్రస్తుతానికి అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో ఉంది. అక్కడ కొన్ని వందల జంతువులకు ఇది సోకింది. అగ్రరాజ్యంలో ఎల్లోస్టోన్ పేరు చెబితే అక్కడివారికి చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే.. ఆ జాతీయ పార్కులో ఉన్న జంతువుల్లోనే ఈ వ్యాధి బయటపడింది. ఇది అక్కడితో ఆగలేదు. మరికొన్ని జంతువులకూ పాకింది. లేళ్లు, జింకలు, దుప్పులలో ఎక్కువగా కనిపిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salman Khan: ఓ మై గాడ్‌.. ఫ్యాన్స్‌ అరుపులతో ఊగిపోయిన సల్మాన్‌ ఇల్లు

Salaar VS Dunki: డైనోసార్ దెబ్బకు.. డంకీ డమాల్..

కెప్టెన్ మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో

Salaar: బాక్సాఫీస్‌ బుల్డోజర్.. బేజారవుతున్న ఫిల్మ్ రికార్డ్స్‌

రజినీ రికార్డ్ ఇక కనుమరుగే.. ఆలోవర్ వరల్డ్ దుమ్ములేపుతున్న సలార్‌

Follow us on