రానున్న ఐదు రోజులు భగభగలే !! తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు !!
అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రోజురోజుకు ఎండ వేడిమి పెరిగిపోతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక విడుదల చేసింది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మూడునుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
Also Watch:
రాజమౌళి ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే RRR మరోలా ఉండేది !!
Rashmika Mandanna: వర్కవుట్స్‌తో చెమటలు పట్టిస్తున్న రష్మిక..!
Alia Bhatt: RRR పోస్టర్స్ డిలీట్ !! జక్కన్నపై అలిగిన సీత
RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

