Rashmika Mandanna: వర్కవుట్స్‌తో చెమటలు పట్టిస్తున్న రష్మిక..!
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్నారు రష్మిక మందన. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయారు రష్మిక.
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్నారు రష్మిక మందన. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయారు రష్మిక. ఆ తర్వాత వెనుదిగిరి చూసుకోలేదు.. వరుస ఆఫర్లతో దూసుకుపోతూ.. ఇటీవల పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మరోవైపు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ.. బీటౌన్‌లో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. కాగా రష్మిక ఇటు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన మూవీ అప్డేట్స్.. వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంటారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్తో కలిసి అరబిక్ కుతూ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు రష్మిక. తాజాగా రష్మికకు సంబంధించిన జిమ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Also Watch:
Alia Bhatt: RRR పోస్టర్స్ డిలీట్ !! జక్కన్నపై అలిగిన సీత
RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

