Alia Bhatt: RRR పోస్టర్స్ డిలీట్ !! జక్కన్నపై అలిగిన సీత
ఓ పక్క ట్రిపుల్ ఆర్ మూవీ... త్రూ అవుట్ వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ చేస్తుంటే... మరో పక్క సోషల్ మీడియాలో మాత్రం ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
ఓ పక్క ట్రిపుల్ ఆర్ మూవీ… త్రూ అవుట్ వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ చేస్తుంటే… మరో పక్క సోషల్ మీడియాలో మాత్రం ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఆలియా తన క్యారెక్టర్ కటింగ్‌పై జక్కన్న పై సీరియస్ అయిందనే టాక్ హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా ఆలియా.. తన సోషల్‌మీడియా ఫీడ్‌లో ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించిన ఫొటోలన్నింటినీ తొలగించింది. అంతేకాదు రాజమౌళిని కూడా అన్‌ఫాలో చేసిందని తెలుస్తోంది. దీనికి కారణం ఈ బ్యూటీ కే తెలిసినప్పటికీ….ఆలియాకు కోపం వచ్చిందనే స్ట్రేంజ్ రీజన్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Also Watch:
RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!
Follow Us
వైరల్ వీడియోలు
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

