రాజమౌళి ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే RRR మరోలా ఉండేది !!
జక్కన్న డైరెక్టర్లందరిలో వెరీ స్మార్ట్. అందరూ కథను నమ్ముకునో... కథ నాన్ని నమ్ముకొనో సినిమా తెరకెక్కిస్తే... రాజమౌళి మాత్రం ఎమోషన్‌ను నమ్ముకుని... మేకింగ్‌ను నమ్ముకుని...
జక్కన్న డైరెక్టర్లందరిలో వెరీ స్మార్ట్. అందరూ కథను నమ్ముకునో… కథ నాన్ని నమ్ముకొనో సినిమా తెరకెక్కిస్తే… రాజమౌళి మాత్రం ఎమోషన్‌ను నమ్ముకుని… మేకింగ్‌ను నమ్ముకుని… హీరోలను నమ్ముకుని సినిమా తీస్తుంటాడు. విజువల్ గ్రాండ్ గా ఉండేలా చూసుకుంటాడు. స్ట్రాంగ్ హీరో.. వెరీ స్ట్రాంగ్ విలన్ అనే కాన్సెప్ట్‌కే ఫిక్సైపోతుంటాడు. ట్రిపుల్ ఆర్‌ను కూడా As it is ఇలాగే మడతెట్టేసి… మమ అనిపించాడు. కాని ప్రమోషన్స్‌ను మాత్రం కసిగా ప్లాన్ చేసి.. హిట్టనే టాక్ ను విశ్వవాప్తం చేశాడు. కలెక్షన్లలో నయా రికార్డును సెట్ చేశాడు. అయితే సినిమా చూసిన కొంత మంది క్రిటిక్స్ మాత్రం రాజమౌళి ఆ ఒక్క మిస్టేక్ చేస్తే సినిమా మరోలా ఉండేది కదా… అని తెగ ఫీలవుతున్నారు. వారు నోటీస్ చేసిన ఆ పాయింట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
Also Watch:
Rashmika Mandanna: వర్కవుట్స్‌తో చెమటలు పట్టిస్తున్న రష్మిక..!
Alia Bhatt: RRR పోస్టర్స్ డిలీట్ !! జక్కన్నపై అలిగిన సీత
RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

