బయటికి ఎందుకొచ్చావ్ అని అడిగితే..! ఇతని తలతిక్క సమాధానం చూడండి.నవ్వు ఆపుకోలేరు :Varal Video.

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ తీవ్రరూపం దాల్చింది.అలంటి తీవ్ర పరిస్థితిలో ఓ వ్యక్తి మీడియా కంట పడ్డాడు.బయటకి ఎందుకు వచ్చావ్ అని అడిగితే అతను ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తుంది...

|

Updated on: May 29, 2021 | 6:28 PM

Follow us