ఈ పక్షి నేలపై వాలదు !! ఎందుకంటే ?? వీడియో

|

Feb 03, 2022 | 2:38 PM

ఇదొక వింత పక్షి.. చూడ్డానికి పావురంలా ఉన్నా ఇది నేలపై అస్సలు వాలదు. దీన్ని పసుపు కాళ్ల పచ్చ పావురం అంటారట.

ఇదొక వింత పక్షి.. చూడ్డానికి పావురంలా ఉన్నా ఇది నేలపై అస్సలు వాలదు. దీన్ని పసుపు కాళ్ల పచ్చ పావురం అంటారట. అయితే దీని సైంటిఫిక్ నేమ్ మాత్రం ట్రెరాన్ ఫోనికాప్టెరస్ (Treron phoenicopterus). ఈ పక్షి… మన ఇండియాలో ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మహారాష్ట్రకు రాష్ట్ర పక్షి. విచిత్రమేంంటే మహారాష్ట్రలో ఇది ఎక్కువగా కనిపించదు. ఇవి పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ లో కూడా కనిపిస్తాయి. చూడటానికి పావురాల లాగా ఉన్నా… ఇవి వాటిలాగా గింజలు తినవు. చిలుకల లాగా పండ్లు, , పూల మొగ్గలు, ధాన్యాల వంటివి తింటాయి. గుంపులుగా ఎగురుతాయి గానీ… నేలపై అస్సలు వాలవు. పగటివేళ మాత్రమే కనిపించే ఇవి… దట్టమైన అడవుల్లో అతి ఎత్తైన చెట్లపైన జంటలుగా నివసిస్తాయి. చూడటానికి పావురాల లాగా ఉన్నా… ఇవి వాటిలాగా గింజలు తినవు. చిలుకల లాగా పండ్లు, , పూల మొగ్గలు, ధాన్యాల వంటివి తింటాయి. గుంపులుగా ఎగురుతాయి గానీ… నేలపై అస్సలు వాలవు. పగటివేళ మాత్రమే కనిపించే ఇవి… దట్టమైన అడవుల్లో అతి ఎత్తైన చెట్లపైన జంటలుగా నివసిస్తాయి.

Also Watch:

ఈ హంస చేస్తోన్న పనిని చూసి మనుషులు సిగ్గు పడాల్సిందే !! వీడియో

తోక పట్టుకుంటే ఊరుకుంటుందా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Viral Video: పానీపూరితో నూడుల్స్ కోసం జనం క్యూ !! వీడియో

ఓర్నాయనో !! ఈ శునకం చేసిన జంపింగ్‌ చూస్తే.. గోల్డ్‌మెడల్‌ ఖాయం !! వీడియో

13 ఏళ్ల వయస్సులో మొదలుపెట్టి.. పదేళ్ళ తర్వాత కోటీశ్వరుడయ్యాడు !! వీడియో