Golden Hotel: ఆ హోటల్‌లో టాయిలెట్ కూడా బంగారమే.. వరల్డ్‌లోనే ఫస్ట్ గోల్డెన్ హోటల్.!
బంగారం అంటే ఇష్టపడని వారెవరుంటారు? బంగారం ప్రియులు కొందరు ఒంటినిండా నగలు వేసుకొని మురిసిపోతే.. మరికొందరు ధనవంతులు భోజనానికి కూడా బంగారు పళ్లెం ఉపయోగిస్తుంటారు. వీళ్లందరినీ మించి ఏకంగా బంగారంతో ఓ పెద్ద హోటల్ నిర్మించారంటే నమ్ముతారా.?
వైరల్ వీడియోలు
Latest Videos