ఆ మహిళ గుట్టు రట్టు చేసిన యాపిల్ వాచ్ !! ఏం జరిగిందంటే ??
ప్రస్తుతకాలంలో టెక్నాలజీ పరుగులు తీస్తోంది. స్మార్ట్ ఫోన్‌లనుంచి స్మార్ట్ వాచ్‌ల వరకూ అంతా స్మార్ట్‌మయమే. ఇటీవల స్మార్ట్ వాచ్‌లలో రకరకాల ఫీచర్లతో వస్తున్నాయి.
ప్రస్తుతకాలంలో టెక్నాలజీ పరుగులు తీస్తోంది. స్మార్ట్ ఫోన్‌లనుంచి స్మార్ట్ వాచ్‌ల వరకూ అంతా స్మార్ట్‌మయమే. ఇటీవల స్మార్ట్ వాచ్‌లలో రకరకాల ఫీచర్లతో వస్తున్నాయి. హార్ట్‌రేట్ మానిటర్, ఈసీజీ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకర్ SpO2తో పాటు ఫిట్‌బిట్ లాంటి హెల్త్ ఫీచర్లు మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్ వాచ్ వాడుతున్న ఓ మహిళకు ఊహించని సంఘటన ఎదురైంది. ఇటీవల విడుదలైన కొత్త యాపిల్ వాచ్‌లో రీడింగ్ వల్ల తను గర్భవతి అని ఒక యువతికి తెలిసింది. ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో వెలుగు చూసిందీ ఘటన. స్థానికంగా నివశించే ఒక 34 ఏళ్ల మహిళకి యాపిల్ వాచ్ పెట్టుకొని పడుకోవడం అలవాటు. ఈ క్రమంలో ఓరోజు ఆమెకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆమె నిద్రపోతున్న సమయంలో కూడా హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటోందని ఆ నోటిఫికేషన్‌లో ఉంది. దీన్ని ఆమె వివరిస్తూ ‘అంతకుముందు తాను నిద్రపోయేటప్పుడు హార్ట్ రేట్ 57గా ఉండేదని, కానీ అది 72కు పెరిగిందని యాపిల్ వాచ్ నోటిఫికేషన్ వచ్చిందని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital News Round Up: పుష్ప 2 షూట్ బిగిన్స్ | అమ్మను చంపేశారా..లైవ్ వీడియో
కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

