లైక్స్‌ కోసం స్కేట్‌ బోర్డ్‌ ట్రై చేసి.. బొక్కబోర్లా పడిన యువతి

|

Aug 08, 2022 | 9:42 AM

సోషల్‌ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం చిత్రవిచిత్ర పనులు చేస్తుంటారు కొంతమంది నెటజన్స్‌. ఇక మరికొందరు సాహాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

సోషల్‌ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం చిత్రవిచిత్ర పనులు చేస్తుంటారు కొంతమంది నెటజన్స్‌. ఇక మరికొందరు సాహాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇప్పడు ఓ యువతి కూడా అలాంటి పనే చేసింది. రీల్ కోసం స్కేట్ బోర్డ్ పై ట్రావెల్ చేసి నడిరోడ్డుపై బొక్కబోర్లా పడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఓ అమ్మాయి నిర్మానుష్యమైన రోడ్డుపై స్కేట్ బోర్డ్‌పై ట్రావెల్ చేయాలనుకుంది. అందుకు అనుగుణంగానే స్కేట్ బోర్డ్‌పై నిల్చుని సంతోషంగా ముందుకు కదిలింది. అలా తనను తాను బ్యాలెన్స్ చేస్తూ కొద్ది దూరం వెళ్లింది. కానీ అనుకోకుండా స్కేట్ బోర్డ్ నుంచి కాలు కింద పెట్టడంతో నడి రోడ్డుపై బొక్క బోర్లా పడింది యువతి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తంబీలకు పవన్ అంటే ఇంత పిచ్చా.. రక్తాన్ని కూడా లెక్కచేయట్లేగా !!

Macherla Niyojakavargam: ఇక యాక్షనే.. మాచర్ల మైండ్‌ బ్లోయింగ్ ప్రోమో..

‘వాడు నన్ను 6ఏళ్లుగా వేధిస్తున్నాడు’ హీరోయిన్‌కూ..తప్పని కీచకుడి బాధ

Rashmika Mandanna: హిందీకో రేటు.. తెలుగుకో రేటు.. కోట్లకు కోట్లు గుంజుతున్న రష్మిక

ఇదేంటి..! సీతారామం హిట్‌ అయితే !! పూజా ఫీలవడం ఏంటి ??

Published on: Aug 08, 2022 09:42 AM