మందు కోసం ‘మగువ’ ఆరాటం.. ఏం చేసిందో చూడండి !!

Updated on: Dec 10, 2022 | 9:39 AM

మద్యం అలవాటు ఉన్నవారు దానిని దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. అందుకే అర్ధరాత్రిళ్లోనూ కొందరు మందు కోసం రోడ్ల వెంట తిరుగుతుంటారు.

మద్యం అలవాటు ఉన్నవారు దానిని దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. అందుకే అర్ధరాత్రిళ్లోనూ కొందరు మందు కోసం రోడ్ల వెంట తిరుగుతుంటారు. సమయం మించిపోయి మద్యం దుకాణాలు మూసివేసినా వాటి తాళాలు పగలగొట్టి మరీ లిక్కర్‌ బాటిళ్లను దొంగతనంగా తీసుకెళుతుంటారు. సాధారణంగా పురుషులే ఇలాంటివి చేస్తుంటారు. అయితే విధి విచిత్రమేమో..ఓ మహిళ కూడా తన తాగుడు అలవాటును నియంత్రించుకోలేకపోయింది. అర్ధరాత్రి రోడ్లపైకి వెళ్లి లిక్కర్‌ షాప్‌లో వైన్‌ను దొంగలించే ప్రయత్నం చేసింది. అయితే ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రాత్రివేళ ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. ముఖానికి ముసుగు కప్పుకుని మద్యం కోసం వైన్‌ షాపు దగ్గరకు వెళ్లిన మహిళ తాళం వేసి ఉన్న షటర్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించింది. పెద్ద రాడ్‌తో లిక్కర్‌ షాపు తాళం పగులగొట్టేందుకు ట్రై చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి బాసూ.. గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యావా ఏంటి ??

Dutee Chand: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న అథ్లెట్‌ ద్యుతీచంద్‌ !!

సాయిబాబా పాదాలు మొక్కుతూ ప్రాణం వదిలేశాడు !!

క్లాస్‌రూంలో డాన్స్‌ అదరగొట్టిన టీచర్‌.. మండిపడుతున్న నెటిజన్లు

శివాలయంలో అద్భుతం.. త్రినేత్రాలు ప్రత్యక్షం !!

 

Published on: Dec 10, 2022 09:39 AM
Loading...
Unable to load recommendations.
Follow Us