Viral Video: ఛీ! ఇదేం పాడు పని.. చిప్స్ ప్యాకెట్‌లో ఉమ్మివేసిన మహిళ..(Video)
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు చిప్స్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో తయారు చేసుకునే అవకాశం ఉన్నా.. దుకాణాల్లో దొరికే చిప్స్‌ను కొనుక్కొని తింటుంటారు. తాజాగా ఓ మహిళ చిప్స్ ప్యాకెట్‌లో ఉమ్మివేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు మహిళ చేసిన పాడు పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ చక్కర్లు కొడుతోంది.
Published on: Dec 09, 2021 08:43 AM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

